Sri Adi Narayana Swamy Devalayam - Kodakanchi

Hyderabad, Telangana

Aboutमंदिर के बारे मेंఆలయం గురించి

Sri Adi Narayana Swamy Devalayam - Kodakanchi

श्री आदि नारायण स्वामी देवालय - कोडकंची

శ్రీ ఆది నారాయణ స్వామి దేవాలయం - కొడకంచి

Temple Historyमंदिर का इतिहासఆలయ చరిత్ర

Sridevi Bhudevi Sametha Adinarayana Swamy Temple is situated amidst green fields in Kodakanchi village of Jinnaram mandal of Sangareddy district. This temple has acquired many characteristics. Ever since the idols in this temple were installed, worship is done in the same style as in Kanchi. That is why it was said at that time that even if you cannot go to Kanchi, you should go to Kodakanchi. It can be said that visiting the Lord in this temple will have the same result as visiting the Goddess in Kanchi. When it comes to the history of the temple, Ramoji Rao, a descendant of Allani, had a dream in which the Lord told him that his idol was in the forest of Mambapur and that he should bring the idol and install it on a hill in the forest of Kodakanchi village. In this order, the people of Allani clan brought this idol and performed large-scale puja from the hill. Similarly, in Kodakanchi Adinarayanaswamy temple, there are gold and silver lizard idols like in Kanchi. By visiting these idols, there will be no lizard doshas.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో పచ్చని పొలాల మధ్య శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అనేక విశిష్టతను సంతరించుకుంది.ఈ ఆలయంలోని విగ్రహాలను ప్రతిష్టించినప్పటినుంచి అచ్చం కంచి తరహాలోనే పూజలు జరుగుతుంటాయి.అందుకే కంచి కి వెళ్ళలేకున్నా కొడకంచికి వెళ్లాలని అప్పట్లో చెప్పేవారు.ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్న కంచిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న ఒకే ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. ఆలయ చరిత్ర విషయానికి వస్తే అల్లాణి వంశస్తుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహంఉందని ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి కొడకంచి గ్రామంలోని అటవీ ప్రాంతంలో కొండపై ప్రతిష్టించాలని చెప్పారు ఈ క్రమంలోనే అల్లాన్ని వంశస్థులు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి కొండపై నుంచి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.అదేవిధంగా కొడకంచి ఆదినారాయణస్వామి ఆలయంలో కూడా కంచిలో మాదిరిగానే బంగారు వెండి బల్లి విగ్రహాలు ఉన్నాయని, ఈ విగ్రహాలను దర్శించడం వల్ల ఎలాంటి బల్లి దోషాలు ఉండవని,ఈ బల్లులను దర్శిస్తే సాక్షాత్తు కంచి క్షేత్రాన్ని దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

Nearby templesआस-पास के मंदिरసమీప ఆలయాలు

Drag to move, use + / - or double-click to zoom.हिलाने के लिए खींचें, ज़ूम के लिए + / - या डबल-क्लिक करें।జరపడానికి లాగండి, జూమ్‌కు + / - లేదా డబుల్ క్లిక్ చేయండి. Open in Google Mapsगूगल मैप्स में खोलेंగూగుల్ మ్యాప్స్‌లో తెరవండి

Travel Guideयात्रा मार्गदर्शिकाప్రయాణ మార్గదర్శి

This temple is around 10 Kms from Patancheruvu. You can travel by your own vehicle. When you visit this temple, you can visit other famous temples which are near by 1. Sri Veera Bhadra Swamy Temple , Bonthapally 2. Sri Indreswara Swamy Devalayam , Indresham 3. Sri Bharamarambha Mallikarjuna Swamy Temple, Beerumguda,

ఈ ఆలయం పటాన్‌చెరువు నుండి సుమారు 10 కి.మీ దూరంలో ఉంది. మీ స్వంత వాహనంలో ప్రయాణించవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు సమీపంలోని ఇతర ప్రసిద్ధ ఆలయాలను కూడా దర్శించవచ్చు 1. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, బొంతపల్లి 2. శ్రీ ఇంద్రేశ్వర స్వామి దేవాలయం, ఇంద్రేశం 3. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, బీరంగూడ,

Sub Templesउप मंदिरఉప ఆలయాలు

🛕 Sri Adi Narayana Swamy Temple

🛕 శ్రీ ఆది నారాయణ స్వామి ఆలయం

Things to Coverक्या देखेंచూడవలసినవి

🙏🏼 Take Darshan of Sri Adi Narayana Swamy

🙏🏼 श्री आदि नारायण स्वामी के दर्शन करें।

🙏🏼 శ్రీ ఆది నారాయణ స్వామి దర్శనం చేసుకోండి.

Pooja Detailsपूजा विवरणపూజా వివరాలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

Festivals / Jatharaत्योहार / जात्राపండుగలు / జాతర

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

Dress Codeवस्त्र संहिताదుస్తుల నియమం

🥻Traditional Dress

🥻पारंपरिक पोशाक

🥻సాంప్రదాయ దుస్తులు

Announcementsघोषणाएंప్రకటనలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

FAQ'sअक्सर पूछे जाने वाले प्रश्नతరచుగా అడిగే ప్రశ్నలు

Do you have parking?

Yes, there is plenty of Parking available at this temple