Sri Lakshmi Ganapathi Devalayam , Vinayaka temple , Bikkavolu , East Godhavari , Andhra Pradesh
East Godhavari, Andhra Pradesh
Aboutमंदिर के बारे मेंఆలయం గురించి
Sri Lakshmi Ganapathi Devalayam , Vinayaka temple , Bikkavolu , East Godhavari , Andhra Pradesh
श्री लक्ष्मी गणपति देवालय, विनायक मंदिर, बिक्कवोलु, पूर्व गोदावरी, आंध्र प्रदेश
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం , వినాయక దేవాలయం , బిక్కవోలు , తూర్పు గోదావరి , ఆంధ్రప్రదేశ్
Temple Historyमंदिर का इतिहासఆలయ చరిత్ర
The wishes of the mind will be fulfilled if you say it in the ear of Ganesha in that temple. Vakratunda Mahakaya, Koti Surya Samaprabha, Nirvignam Kurumedeva, Sarva Karyeshu Sarvada will fulfill the desired wishes. As the head of Vighnas, Lord Ganesha is constantly worshiped by the gods, so it can be understood what kind of power he has. That Swami is always there for devotees everywhere. Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari district is one such. Lord Ganesha is very important here. It is said that if you worship Lord Vinayaka in this ancient temple, all sins will be removed and good luck will come. There is evidence that this temple was built by the Chalukyas in AD 840. Chalukya period inscriptions are inscribed on the pillars of this temple. At that time the temple was in the ground. In the 19th century, there is a story circulating that Lord Ganesh appeared to a devotee in a dream and revealed his presence. After that the devotee told this to the villagers and it is said that the Lord came out after uncovering the temple. There is a rumor that the Ganesha statue has grown after emerging from the earth. Devotees who come from different parts of the temple speak their heart's desires in Vigneshwar's ear. It is the belief of the devotees that if they say this and make an offering, their wishes will be fulfilled. Also, devotees believe that all sins will be removed if they visit Nandiswara and Bhulingeswara here. There is also a Rajarajeshwari temple here. Devotees claim that they get a divine feeling upon entering this temple. Subramanya Swamy is measured along with Veerabhadra. Subramanveswara festivals are also held in this temple along with Ganapati Navratri every year. It is believed that Swami will be with those who perform Ganapati Homam here.
మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్లా కొలువై భక్తులకు అండగా ఉంటాడు. అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు.ఈ ఆలయాన్ని క్రీ .శ 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్థంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికితీయడంతో స్వామి బయటపడ్డాడరని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు. వీరభద్రుడితోపాటు సుబ్రమణ్య స్వామి కొలువున్నారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతోపాటు సుబ్రమణ్వేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించినవారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు.
Nearby templesआस-पास के मंदिरసమీప ఆలయాలు
10.6 kmSri Subrahmanyeswara Golingeswara swamy temple , Bikkavolu, Andhra Pradesh 533343
East Godhavari, Andhra Pradesh
Lord Subramanyam
22.8 kmAyyappa Swamy Temple, G.Mamidada , Andhra Pradesh 533344
East Godhavari, Andhra Pradesh
Lord Ayyappa
33.5 kmSri Kodanda Rama Devasthanam , G.Mamidada, Andhra Pradesh 533344
East Godhavari, Andhra Pradesh
Lord Sriram
43.6 kmSri Usha Padmini Chaya Sougnaa Sametha Sri Suryanarayana Swamy Temple Kakinada , G.Mamidada, Andhra Pradesh 533344
East Godhavari, Andhra Pradesh
Surya Bhagavan
55.1 kmAndhra Shirdi Sai Mandir , Shirdi Saibaba Temple , Balabhadhrapuram, Andhra Pradesh 533343
East Godhavari, Andhra Pradesh
Sai Baba
65.2 kmSridevi Bhoodevi Sametha Sri Prasanna Venkateswara Swamy Devasthanm , Balabhadhrapuram, Andhra Pradesh 533343
East Godhavari, Andhra Pradesh
Lord Venkateshwara
714.0 kmSri Ayyappa Swamy Temple , Dwarapudi , Andhra Pradesh 533341
East Godhavari, Andhra Pradesh
Lord Ayyappa
815.4 kmSri Chalukya Kumararama Bhimeswara Swamy Temple, Shiva Temple, Samarlakota, Andhra Pradesh 533440
East Godhavari, Andhra Pradesh
Lord ShivaDrag to move, use + / - or double-click to zoom.हिलाने के लिए खींचें, ज़ूम के लिए + / - या डबल-क्लिक करें।జరపడానికి లాగండి, జూమ్‌కు + / - లేదా డబుల్ క్లిక్ చేయండి. Open in Google Mapsगूगल मैप्स में खोलेंగూగుల్ మ్యాప్స్‌లో తెరవండి
Same Deity Templesइसी देवता के मंदिरఇదే దేవత ఆలయాలు
Lord VinayakaMore temples of this deity, nearest first.इसी देवता के और मंदिर, निकटतम पहले।ఇదే దేవత ఆలయాలు, దగ్గరివి ముందుగా.
33.6 kmSri Vinayaka Swamy Temple , Ainavilli, Andhra Pradesh 533211
East Godhavari, Andhra Pradesh
Lord Vinayaka
147.0 kmSri Vijaya Ganapathi Devalayam , Bhadrachalam, Telangana - 507111
Khammam, Telangana
Lord Vinayaka
158.3 kmSri Sampath Vinayaka Temple , Visakhapatnam, Andhra Pradesh 530003
Visakapatnam, Andhra Pradesh
Lord Vinayaka
161.5 kmVinayaka Temple , Canal Rd, Kaleswara Rao Market, Tarapet, Vijayawada, Andhra Pradesh 520001
Vijayawada, Andhra Pradesh
Lord Vinayaka
349.6 kmGidde Perumandla Swamy Temple , Hanumanager, Karimnagar, Telangana 505001
Karimnagar, Telangana
Lord Vinayaka
377.1 kmSri Lakshmi Ganapathi temple FG9Q+4PV, Vinayak Nagar Main Rd, Vinayak Nagar, Kalwan Bharti Enclave, Safilguda, Neredmet, Secunderabad, Telangana 500056
Hyderabad, Telangana
Lord Vinayaka
377.3 kmSri Swayambhu Siddhi Vinayaka Temple , Vishnu Puri Extension Colony, Malkajgiri, Secunderabad, Telangana 500047
Malkajgiri, Telangana
Lord Vinayaka
377.6 kmSri siddhi Vinayaka temple Maha Lakshmi Temple , Yadav Nagar, Malkajgiri, Secunderabad, Telangana 500047
Hyderabad, Telangana
Lord VinayakaTravel Guideयात्रा मार्गदर्शिकाప్రయాణ మార్గదర్శి
This temple is in East Godhavari District in Andhra Pradesh. This temple is around 34 Kms from Rajamahendravaram ( Rajamundry) and 30 Kms from Kakinada.
When you visit this temple, you can also visit other near by temples
1. Ramalayam , G Mamidada
2. Ayyappa Swamy Temple , G Mamidada
3. Suryanarayana Temple, G. Mamidada
4.Sri Golingeshwara Swamy Temple , Bikkavolu
ఈ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ దేవాలయం రాజమహేంద్రవరం (రాజమండ్రి) నుండి 34 కిలోమీటర్లు మరియు కాకినాడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు, మీరు సమీపంలోని ఇతర దేవాలయాలను కూడా సందర్శించవచ్చు
1. రామాలయం , జి మామిడాడ
2. అయ్యప్ప స్వామి ఆలయం, జి మామిడాడ
3. సూర్యనారాయణ దేవాలయం, జి. మామిడాడ
4.శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం , బిక్కవోలు
Sub Templesउप मंदिरఉప ఆలయాలు
🛕 Lord Vinayaka Temple
🛕 వినాయక దేవాలయం
Things to Coverक्या देखेंచూడవలసినవి
🙏🏼 Take darshan of Lord Ganesh
🙏🏼 भगवान गणेश के दर्शन करें।
🙏🏼 వినాయకుని దర్శనం చేసుకోండి
Pooja Detailsपूजा विवरणపూజా వివరాలు
🌹Sri Swamy vari abhishekam - 30/-
🌹Sri Swamy vari asthotharam - 30/-
🌹Tulabharam - 100/-
🌹Vehicle Pooja ( 2 wheelar) - 50/-
🌹Vehicle Pooja ( 4 wheelar) - 100/-
🌹Annaprasana - 100/-
🌹Akshrabyasam - 100/-
🌹Namakarana - 100/-
🌹Antaralaya Darsanam - 50/-
🌹శ్రీ స్వామి వారి అభిషేకం - 30/-
🌹శ్రీ స్వామి వారి అస్తోత్తరం - 30/-
🌹తులాభారం - 100/-
🌹వాహన పూజ (2 వీలర్) - 50/-
🌹వాహన పూజ (4 చక్రాల) - 100/-
🌹అన్నప్రాసన - 100/-
🌹అక్షరాబ్యాసం - 100/-
🌹నామకరణ - 100/-
🌹అంతరాలయ దర్శనం - 50/-
Festivals / Jatharaत्योहार / जात्राపండుగలు / జాతర
Ganesh Chaturdi performed 10 days. Ganpathi homam is very special at this temple
గణేష్ చతుర్థి 10 రోజులు నిర్వహించారు. ఈ ఆలయంలో గణపతి హోమం చాలా విశిష్టమైనది
Dress Codeवस्त्र संहिताదుస్తుల నియమం
🥻Traditional Dress
🥻पारंपरिक पोशाक
🥻సాంప్రదాయ దుస్తులు
Announcementsघोषणाएंప్రకటనలు
Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.
FAQ'sअक्सर पूछे जाने वाले प्रश्नతరచుగా అడిగే ప్రశ్నలు
Do we have parking?
Yes
పార్కింగ్ సౌకర్యం ఉందా?
ఉంది