Sri MahaLakshmi Devalyam , Manthani, Telangana 505184
Karimnagar, Telangana
Aboutमंदिर के बारे मेंఆలయం గురించి
Sri MahaLakshmi Devalyam , Manthani, Telangana 505184
श्री महालक्ष्मी देवालय, मंथनी, तेलंगाना 505184
శ్రీ మహాలక్ష్మి దేవాలయం, మంథని, తెలంగాణ 505184
Temple Historyमंदिर का इतिहासఆలయ చరిత్ర
This temple is located two kilometers from the Godavari River This temple is about 800 years old. The Kakatiyas built this temple In this temple, Goddess Akshmi Devi is Swayambhu. This is the only Swayambhu temple in Telangana There is a lotus pond at the back of this temple. Goddess appeared in the pond as Swayambhu Since no one knew about this, Goddess appeared in a dream to a Vedic scholar and told him to find her, build a temple and perform pujas with incense, lamps and offerings every day Since Goddess appeared in the lotus pond, a lotus flower is brought every day and pujas are performed It is believed that if one circumambulates around this temple 16 times and offers a coconut, then the wishes will be fulfilled.
ఈ ఆలయం గోదావరి నదికి రెండు కిలోమీటర్ల దూరం లో వుంది ఈ దేవాలయం సుమారు 800 సంవత్సరాల పురాతనమైంది . కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం లో అక్ష్మీ దేవి అమ్మవారు స్వయంభు. తెలంగాణా లో ఇది వొక్కటె స్వయంభు ఆలయం ఈ ఆలయం వెనుకవైపు ఒక తామర కొలను వుంది. అమ్మ వారు ఆ కొలను లోనె స్వయంభు గా వెలిశారు ఈ విషయం ఎవ్వరికీ తెలియక పోవడం తో , అమ్మవారే ఒక వేద పండితుడికి కలలో కనిపించి, తనను వెలికి తీసి ఆలయం నిర్మించి ప్రతి నిత్యం దూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించాలని చెప్పారట అమ్మవారు తామర కొలను లో వెలిశారు కాబట్టి ప్రతిరోజు ఒక తామర పువ్వుని తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం చుట్టూ 16 ప్రదక్షిణాలు చేసి కొబ్బరి కాయ ముడుపు కదితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం
Nearby templesआस-पास के मंदिरసమీప ఆలయాలు
10.1 kmKatta Hanuman Temple , Ravul Cheruvu, Manthani, Karimnagar district , Telangana 505184
Karimnagar, Telangana
Lord Hanuman
20.1 kmSri MantraKoota Gopi Jana Vallabha Mandir - Krishna Temple , Ravula Cheruvu Katta, Manthani , Karimangar District , Telangana
Karimnagar, Telangana
Lord Krishna
30.2 kmShileshwar Sidheshwar Temple, Shiva Temple , Manthani, Telangana 505184
Karimnagar, Telangana
Lord Shiva
40.4 kmBiksheshwara Swamy Temple (Shiva Temple) Manthani, Telangana 505184
Karimnagar, Telangana
Lord Shiva
50.4 kmSri Omkareshwara Temple ,Shiva Temple, Tammi Cheruvu Katta, Manthani, Telangana 505184
Karimnagar, Telangana
Lord Shiva
60.4 kmSri Anjaneya Swamy Temple , Tammi Cheruvu Katta, Manthani, Telangana 505184
Karimnagar, Telangana
Lord Hanuman
716.0 kmSri Aadhi Varaha Swamy Devasthanam - Kamanpur , Peddapalli, Karimnagar, Telangana 505188
Karimnagar, Telangana
Lord Vishnu
816.9 kmSri Laxmi Narasimha Swamy Temple , Sundilla , Godavarikhani, Karimnagar, Telangana 505209
Karimnagar, Telangana
Lord NarasimhaDrag to move, use + / - or double-click to zoom.हिलाने के लिए खींचें, ज़ूम के लिए + / - या डबल-क्लिक करें।జరపడానికి లాగండి, జూమ్‌కు + / - లేదా డబుల్ క్లిక్ చేయండి. Open in Google Mapsगूगल मैप्स में खोलेंగూగుల్ మ్యాప్స్‌లో తెరవండి
Same Deity Templesइसी देवता के मंदिरఇదే దేవత ఆలయాలు
Lakshmi DeviMore temples of this deity, nearest first.इसी देवता के और मंदिर, निकटतम पहले।ఇదే దేవత ఆలయాలు, దగ్గరివి ముందుగా.
186.2 kmSri Laxhmi Sonabhai Ammavaru , Srinivasa Nagar, Ameerpet, Hyderabad, Telangana 500016
Hyderabad, Telangana
Lakshmi Devi
186.7 kmSri Sri Sri Dhana Lakshmi Sonabai Devalayam , Ameerpet X Roads, Yellareddy Guda, Ameerpet, Hyderabad, Telangana 500073
Hyderabad, Telangana
Lakshmi Devi
558.1 kmSri Maha Laksmi Temple , Mauli Nagar, Shirdi, Maharashtra 423109
Shirdi, Maharashtra
Lakshmi Devi
615.9 kmSri Maha Lakshmi (Ambabai) Temple, Kolhapur Mahadwar Rd, Kolhapur, Maharashtra 416012
Kolhapur, Maharashtra
Lakshmi DeviTravel Guideयात्रा मार्गदर्शिकाప్రయాణ మార్గదర్శి
🚌This temple is around 70 Kms from Karimnagar and 22 Kms from Godavari Khani. There are many state run buses to reach Manthani. When you reach Manthani there are many famous temples you should visit. Sri Seeleshwara Siddeswara Swamy Temple, Sri Biksheswara Swamy Temple , Sri Omkareswara Swamy Temple . There are other temples nearer to Manthani like Adi Varaha Swamy Temple, Sundilla Lakshmi Nara Simha Swamy Temple
🚌ఈ ఆలయం కరీంనగర్ నుండి 70 కిలోమీటర్లు మరియు గోదావరి ఖని నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంథని చేరుకోవడానికి అనేక రాష్ట్ర బస్సులు ఉన్నాయి. మీరు మంథని చేరుకున్నప్పుడు మీరు సందర్శించాల్సిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. శ్రీ శీలేశ్వర సిద్ధేశ్వర స్వామి ఆలయం, శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం. ఆది వరాహ స్వామి ఆలయం, సుందిళ్ల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వంటి ఇతర దేవాలయాలు మంథనికి సమీపంలో ఉన్నాయి.
Sub Templesउप मंदिरఉప ఆలయాలు
🛕Maha Lakshmi Devi
🛕మహా లక్ష్మీ దేవి
Things to Coverक्या देखेंచూడవలసినవి
🙏🏼Take darshan and blessings of Maha Lakshmi Devi
🙏🏼 माता महालक्ष्मी के दर्शन एवं आशीर्वाद प्राप्त करें।
🙏🏼మహా లక్ష్మీ దేవి దర్శనం మరియు ఆశీస్సులు పొందండి
Pooja Detailsपूजा विवरणపూజా వివరాలు
Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.
Festivals / Jatharaत्योहार / जात्राపండుగలు / జాతర
🌷Dasara Navaratrulu
🌷దసరా నవరాత్రులు
Dasara Navaratriदशहरा नवरात्रिదసరా నవరాత్రులు
Dress Codeवस्त्र संहिताదుస్తుల నియమం
🥻Traditional Dress
🥻पारंपरिक पोशाक
🥻సాంప్రదాయ దుస్తులు
Announcementsघोषणाएंప్రకటనలు
Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.
FAQ'sअक्सर पूछे जाने वाले प्रश्नతరచుగా అడిగే ప్రశ్నలు
Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.