Sri Ram Ghat Hanuman Mandir , Hanuman Temple , Gowliguda, Hyderabad, Telangana 500095
Hyderabad, Telangana
Aboutमंदिर के बारे मेंఆలయం గురించి
Sri Ram Ghat Hanuman Mandir , Hanuman Temple , Gowliguda, Hyderabad, Telangana 500095
श्री राम घाट हनुमान मंदिर, हनुमान मंदिर, गौलीगुडा, हैदराबाद, तेलंगाना 500095
శ్రీ రామ్ ఘాట్ హనుమాన్ మందిర్, హనుమాన్ టెంపుల్, గౌలిగూడ, హైదరాబాద్, తెలంగాణ 500095
Temple Historyमंदिर का इतिहासఆలయ చరిత్ర
Sri Ram Ghat Hanuman Temple Earlier (Established: 1956) in Mana Bhagyanagar, Chadar Mat near Muchakunda River Keesh. A temple of Sri Abhaya Anjaneya Swamy was built under the direction of Sri Edla Ramaiah Yadav. After that in 2018 In 2019, the temples of Sri Bala Ganapati, Sri Subramanya Swami, Sri Rajarajeswara Sri Abhaya Anjanayeya Swami were re-constructed as they were dilapidated, and Sriman Ubhaya Vedanta Pravarthakacharyu Kodakandla Venugopala Charyu re-constructed and inaugurated the Alaya in 2019 No. It was done in Since then, we have been conducting special services and pooja programs for Swami every day. Sri Rama Rama Rameti Rama Rama Manorama. Sahasra Nama Tattulyam Rama Nama Varanane ॥
శ్రీ రామ్ ఘాట్ హనుమాన్ దేవాలయం పూర్వము లో (స్థాపితం : 1956 సం|| లో ) మన భాగ్యనగరంలో ఛాదర్ మాట్ ముచ్చకుంద నది సమీపంలో కీ॥శే॥ శ్రీ ఎడ్ల రామయ్య యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయము నిర్మించారు ఆ తరువాత 2018 సం॥ లో శిధిలావస్థకు చేరినందున పునః నిర్మాణము చేయుటకు నిరఇస్తు అలాగే శ్రీ బాల గణపతి, శ్రీ సుబ్రమణ్య స్వామి, శ్రీ రామలింగేశ్వరి స్వామి, శ్రీ రాజరాజేశ్వరా శ్రీ అభయ ఆంజనయేయ స్వామి వారి ఆలయాలు పెద్దల ద్వార నిర్వహించుకున్నాము మరియు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు కొడకండ్ల వేణుగోపాల చార్యులు గారి సలహామెరకు అలయ పునః నిర్మాణము మరియు ప్రాణ ప్రతిష్టాపన 2019 సం॥ లో చేయటం జరిగింది. అప్పటి నుండి ప్రతి రోజు స్వామి వారికి విశేష సేవలు పూజ కార్యక్రమముల అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నాము. శ్రీ రామ రామ రామేతి రమే రామ మనోరమే। సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ॥
Nearby templesआस-पास के मंदिरసమీప ఆలయాలు
10.5 kmSri Shirdi Sai Baba Temple , Chadarghat, opposite Victoria Playground, Hyderabad, Telangana 500027
Hyderabad, Telangana
Sai Baba
20.6 km65 Feet Big Durga maata - Esamiya Bazaar - Koti - Hyderabad
Hyderabad, Telangana
Goddess Parvathi
31.7 kmISKCON Sri Sri Radha Madanmohan Mandir ,Nampally Station Rd, Abids, Hyderabad, Telangana 500001
Hyderabad, Telangana
Lord Krishna
42.4 kmSri Balaji Mandir , Venkateswara Swamy Temple, Chow Mohalla, Pathar Gatti, charminar, Hyderabad, Telangana 500002
Hyderabad, Telangana
Lord Venkateshwara
52.6 kmSphatika Mahadev Shiv Mandir, Shiva Temple,Charminar, Hyderabad, Telangana 500002
Hyderabad, Telangana
Lord Shiva
62.6 kmShri Nadi Nath Ganesh Temple , Jumeraat Bazaar, Afzal Gunj, Hyderabad, Telangana
Hyderabad, Telangana
Lord Vinayaka
72.6 kmShri Bhagya Laxmi Mandir, Charminar , Hyderabad, Telangana 500002
Telangana
Other deities
83.4 kmSri Ram mandir - Sitarambagh - Hyderabad
Hyderabad, Telangana
Lord SriramDrag to move, use + / - or double-click to zoom.हिलाने के लिए खींचें, ज़ूम के लिए + / - या डबल-क्लिक करें।జరపడానికి లాగండి, జూమ్‌కు + / - లేదా డబుల్ క్లిక్ చేయండి. Open in Google Mapsगूगल मैप्स में खोलेंగూగుల్ మ్యాప్స్‌లో తెరవండి
Same Deity Templesइसी देवता के मंदिरఇదే దేవత ఆలయాలు
Lord HanumanMore temples of this deity, nearest first.इसी देवता के और मंदिर, निकटतम पहले।ఇదే దేవత ఆలయాలు, దగ్గరివి ముందుగా.
3.7 kmSri Akashpuri Hanuman Mandir , Mangala Hat Market Rd, , Hyderabad, Telangana 500006
Hyderabad, Telangana
Lord Hanuman
5.4 kmSri Rathke Hanuman Mandir & Math , Mahatma Gandhi Road , Ranigunj, Secunderabad, Telangana 500003
Hyderabad, Telangana
Lord Hanuman
5.9 kmSri Karmanghat Hanuman Devastanam , Hanuman Temple , Champapet, Hyderabad, Telangana 500079
Hyderabad, Telangana
Lord Hanuman
6.6 kmSri Hanuman Temple , Alugaddabavi, Mettuguda, Secunderabad, Telangana 500017
Hyderabad, Telangana
Lord Hanuman
7.1 kmSri Jaganmata Anjaneya Swamy Temple , Mettuguda, Secunderabad, Telangana 500017
Hyderabad, Telangana
Lord Hanuman
7.1 kmSree Bhaktanjaneya Swamy Devalayam , Mettuguda, Secunderabad, Telangana 500017
Hyderabad, Telangana
Lord Hanuman
7.4 kmSri Pahadi Hanuman Temple , Tukaram Gate , Secunderabad, Telangana 500017
Hyderabad, Telangana
Lord Hanuman
7.5 kmSri Hanuman Temple , Ameerpet X Roads, Ameerpet, Hyderabad, Telangana 500016
Hyderabad, Telangana
Lord HanumanTravel Guideयात्रा मार्गदर्शिकाప్రయాణ మార్గదర్శి
🚌This temple is very close to MGBS bus station in Hyderabad. You can take any bus that goes to MGBS bus station and reach this temple.
🚉 If you are coming by metro then you need to get down at either MGBS station or Osmania Medical College.
This temple is on the main road and there is very less parking to park your vehicles
🚌ఈ ఆలయం హైదరాబాద్‌లోని MGBS బస్ స్టేషన్‌కి చాలా దగ్గరలో ఉంది. మీరు MGBS బస్ స్టేషన్‌కు వెళ్లే ఏదైనా బస్సులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
🚉 మీరు మెట్రోలో వస్తున్నట్లయితే, మీరు MGBS స్టేషన్ లేదా ఉస్మానియా మెడికల్ కాలేజీలో దిగాలి.
ఈ ఆలయం ప్రధాన రహదారిపై ఉంది మరియు మీ వాహనాలను పార్క్ చేయడానికి చాలా తక్కువ పార్కింగ్ ఉంది
Sub Templesउप मंदिरఉప ఆలయాలు
🛕Lord Hanuman
🛕Sri Bala Ganapathi
🛕Sri Subramanya Swamy
🛕Sri Rama Lingeswara Swamy
🛕Sri Raja Rajeshwari ammavaru
🛕హనుమంతుడు
🛕శ్రీ బాల గణపతి
🛕శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
🛕శ్రీరామ లింగేశ్వర స్వామి
🛕శ్రీరాజ రాజేశ్వరి అమ్మవారు
Things to Coverक्या देखेंచూడవలసినవి
🙏🏼Take darshan & blessings of Lord Hanuman , Sri Bala Ganapathi , Sri Subramanya Swamy , Sri Rama Lingeswara Swamy , Sri Raja Rajeshwari amma
🙏🏼 हनुमान जी, श्री बाल गणपति, श्री सुब्रह्मण्य स्वामी, श्री राम लिंगेश्वर स्वामी तथा श्री राजराजेश्वरी अम्मा के दर्शन एवं आशीर्वाद प्राप्त करें।
🙏🏼హనుమంతుడు , శ్రీ బాల గణపతి , శ్రీ సుబ్రహ్మణ్య స్వామి , శ్రీ రామ లింగేశ్వర స్వామి , శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి దర్శనం & ఆశీస్సులు పొందండి
Pooja Detailsपूजा विवरणపూజా వివరాలు
🌹Archana - 10/-
🌹Abhishekam - 151/-
🌹Sindhura Pooja - 151/-
🌹Aaku Pooja - 51/-
🌹Sahasra Namarchana - 151/-
🌹Bhoga Prasadam - 516/-
🌹Nitya Archana (Monthly) - 201/-
🌹Nitya Archana (Yearly) - 2001/-
🌹అర్చన - 10/-
🌹అభిషేకం - 151/-
🌹సింధూర పూజ - 151/-
🌹ఆకు పూజ - 51/-
🌹సహస్ర నామార్చన - 151/-
🌹భోగ ప్రసాదం - 516/-
🌹నిత్య అర్చన (నెలవారీ) - 201/-
🌹నిత్య అర్చన (సంవత్సరము) - 2001/-
Festivals / Jatharaत्योहार / जात्राపండుగలు / జాతర
Sri Rama Navami
Hanuma Jayanthi
శ్రీ రామ నవమి
హనుమ జయంతి
Sri Rama Navamiश्री राम नवमीశ్రీ రామ నవమి Hanuman Jayantiहनुमान जयंतीహనుమాన్ జయంతి
Dress Codeवस्त्र संहिताదుస్తుల నియమం
🥻Traditional Dress
🥻पारंपरिक पोशाक
🥻సాంప్రదాయ దుస్తులు
Announcementsघोषणाएंప్రకటనలు
Hanuman Chalisa Parayanam held at 7:30 PM on every saturday
ప్రతి శనివారం రాత్రి 7:30 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది
FAQ'sअक्सर पूछे जाने वाले प्रश्नతరచుగా అడిగే ప్రశ్నలు
Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.