Sri Rama Lingeswara Swamy & Shirdi Saibaba Temple - Manjeera Campus , Patancheru , Hyderabad

Hyderabad, Telangana

Aboutमंदिर के बारे मेंఆలయం గురించి

Sri Rama Lingeswara Swamy & Shirdi Saibaba Temple - Manjeera Campus , Patancheru , Hyderabad

श्री राम लिंगेश्वर स्वामी एवं शिरडी साईं बाबा मंदिर - मंजीरा परिसर, पटनचेरु, हैदराबाद

శ్రీ రామ లింగేశ్వర స్వామి & షిర్డీ సాయిబాబా ఆలయం - మంజీరా క్యాంపస్, పటాన్చెరు, హైదరాబాద్

Temple Historyमंदिर का इतिहासఆలయ చరిత్ర

The idol of Sri Anjaneya Swamy was first found in this temple site in 1976 by the divine sage Madupati Srisailam Pantulu garu (Kirthi Seshulu) in Sri Manjira Campus. Sri Madupati Srisailam Pantulu garu established a small temple as per his ability. After some time, the stone idol of Sri Anjaneya Swamy, which is seen today, was consecrated by Sri Nandayya of Mallepalli Math. In time, Sri Ramalingeswara Swamy appeared to Madupati Srisailam Pantulu in a dream and ordered him to build a temple at this place. Since then, Srisailam Pantulu worked day and night with a pure heart, devotion, and unwavering dedication. With the help of Manjeera Water Works officials, employees, and devotees, the temple was built in this premises by 1986. Since then, it has been developing day by day and Sri Ramalingeswara Swamy is flourishing like a jewel fulfilling the desires of devotees.

శ్రీ మంజీర క్యాంపస్ లో మొట్ట మొదలుగా 1976 సం|| లో (కీర్తి శేషులు) దైవజ్ఞ మడుపతి శ్రీశైలం పంతులు గారికి ఈ దేవస్థానం స్థలములో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యమైనది. శ్రీ మడుపతి శ్రీశైలం పంతులు గారు తన శక్తి కొలది చిన్న ఆలయం ఏర్పాటుగావించారు. కొంత కాలానికి మల్లెపల్లి మఠం శ్రీ నందయ్య గారిచే నేడు దర్శనమిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి శిలా విగ్రహము ప్రతిష్ఠ గావించారు, కాలక్రమేణ మడుపతి శ్రీశైలం పంతులు గారికి స్వప్నములో శ్రీ రామ లింగేశ్వర స్వామి సాక్షాత్కరించి ఈ ప్రదేశములో ఆలయ నిర్మాణము చేయమని ఆదేశించారు నాటి నుండి శ్రీశైలం పంతులు గారు పవిత్రహృదయముతో భక్తితో, అకుంఠిత దీక్షతో సేవాకృషితో అహోరాత్రులు కృషిచేయగా, ఆయన స్వప్నము సాక్రారమగుటకు మంజీర వాటర్ వర్క్స్ అధికారులు, ఉద్యోగులు మరియు భక్తులు సహాయ సహకారములతో ఈ ప్రాంగణంలో 1986 నాటికి ఆలయం రూపుదిద్దుకున్నది నాటి నుండి దిన దిన ప్రవర్ధ మానంగా అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా శ్రీ రామలింగేశ్వరస్వామి వారు విరాజిల్లుతున్నారు.

Nearby templesआस-पास के मंदिरసమీప ఆలయాలు

Drag to move, use + / - or double-click to zoom.हिलाने के लिए खींचें, ज़ूम के लिए + / - या डबल-क्लिक करें।జరపడానికి లాగండి, జూమ్‌కు + / - లేదా డబుల్ క్లిక్ చేయండి. Open in Google Mapsगूगल मैप्स में खोलेंగూగుల్ మ్యాప్స్‌లో తెరవండి

Travel Guideयात्रा मार्गदर्शिकाప్రయాణ మార్గదర్శి

🚌This temple is on Mumbai Highway and close to Icrisat / Patancheru bus stand. Any bus going to Patancheru will take you to this temple . You can walk to this temple from bus stand.

🚉 If you are coming by metro , you need to get down at Miyapur metro station and take RTC bus to reach this place. If you are coming by your own vehicle there is plenty of parking available.

🚌ఈ ఆలయం ముంబై హైవేపై ఉంది మరియు ఇక్రిసాట్ / పటాన్‌చేరు బస్ స్టాండ్‌కి దగ్గరగా ఉంది. పటాన్చెరు వెళ్లే ఏ బస్సు అయినా ఈ ఆలయానికి చేరుకుంటుంది. మీరు బస్టాండ్ నుండి ఈ ఆలయానికి నడవవచ్చు.

🚉 మీరు మెట్రోలో వస్తున్నట్లయితే, మీరు మియాపూర్ మెట్రో స్టేషన్‌లో దిగి, ఈ ప్రాంతానికి చేరుకోవడానికి RTC బస్సులో వెళ్లాలి. మీరు మీ స్వంత వాహనంలో వస్తున్నట్లయితే, పార్కింగ్ అందుబాటులో ఉంది.

Sub Templesउप मंदिरఉప ఆలయాలు

🛕Lord Shiva

🛕Lord Hanuman

🛕Shirdi Saibaba

🛕శివుడు

🛕హనుమంతుడు

🛕షిర్డీ సాయిబాబా

Things to Coverक्या देखेंచూడవలసినవి

🙏🏼Take darshan and blessings of Lord Shiva, Lord Hanuman , Shirdi Saibaba

🙏🏼 भगवान शिव, हनुमान जी तथा शिरडी साईं बाबा के दर्शन एवं आशीर्वाद प्राप्त करें।

🙏🏼శివుడు, హనుమంతుడు, షిర్డీ సాయిబాబా దర్శనం మరియు ఆశీస్సులు పొందండి

Pooja Detailsपूजा विवरणపూజా వివరాలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

Festivals / Jatharaत्योहार / जात्राపండుగలు / జాతర

🌹Sravana Masam

🌹Guru Pournami

🌹Vaikunta Ekadasi

🌹Devi Navaratrulu

🌹Vinayaka Chavithi

🌹Krishnastami

🌹Hanuma Jayanthi

🌹Srirama Navami

🌹Datta Jayanthi

🌹Karthika Masam

🌹Maha Shivarathri

🌹శ్రావణ మాసం

🌹గురు పౌర్ణమి

🌹వైకుంట ఏకాదశి

🌹దేవి నవరాత్రులు

🌹వినాయక చవితి

🌹కృష్ణాష్టమి

🌹హనుమ జయంతి

🌹శ్రీరామ నవమి

🌹దత్త జయంతి

🌹కార్తీక మాసం

🌹మహా శివరాత్రి

Dress Codeवस्त्र संहिताదుస్తుల నియమం

🥻Traditional Dress

🥻पारंपरिक पोशाक

🥻సాంప్రదాయ దుస్తులు

Announcementsघोषणाएंప్రకటనలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

FAQ'sअक्सर पूछे जाने वाले प्रश्नతరచుగా అడిగే ప్రశ్నలు

Is there a parking available?

Yes, there is plenty of parking available at this temple

Is there a public transport available to reach the temple?

yes, this temple is close to Patancheru bus stop. Any bus going to patancheru , you can get down bus stop and walk to this temple

Is there a metro connectivity?

Nearest metro station is Miyapur. You can get down at Miyapur metro station and can take any RTC bus that go to Patancheru