Biksheshwara Swamy Temple (Shiva Temple) Manthani, Telangana 505184

Karimnagar, Telangana

Aboutमंदिर के बारे मेंఆలయం గురించి

Biksheshwara Swamy Temple (Shiva Temple) Manthani, Telangana 505184

भिक्षेश्वर स्वामी मंदिर (शिव मंदिर), मंथनी, तेलंगाना 505184

బిక్షేశ్వర స్వామి ఆలయం (శివాలయం) మంథని, తెలంగాణ 505184

Temple Historyमंदिर का इतिहासఆలయ చరిత్ర

Shiva temples in India face east. However, the temple in Kashi, the Jyotirlinga shrine and the city of Shiva, faces west. There are only two places in India where Shiva Lingas face west. One is the Vishweshwara temple in Varanasi, and the other is in Telangana. The Shiva Linga in the Biksheswara Swamy temple in Manthani, Karimnagar district, faces west. Another special feature of this temple is that Hanuman is the gatekeeper. If you anoint Biksheswara here, hold your hand and beg for alms, all your difficulties will be removed. Every year, many spiritual gurus and many famous people come to serve this Swami. Another special feature of this temple is that Hanuman appears in this temple in the form of the linga of the ruler of the field and the god of the south.

భారతదేశంలోని శివుడు ఆలయాలు తూర్పాభిముఖంగానే ఉంటాయి. అయితే, జ్యోతిర్లింగ క్షేత్రం, శివుడి పట్టణమైన కాశీలో ఆలయం మాత్రం పశ్చిమ దిశగా ఉంటుంది. భారత దేశంలో రెండు ప్రదేశాల్లో మాత్రమే పశ్చిమాభిముఖంగా వెలసిన శివ లింగాలు ఉన్నాయి. అది ఒకటి వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయం కాగా, మరొకటి తెలంగాణలో ఉండటం మన అదృష్టం. కరీంనగర్ జిల్లా మంథనిలోని బిక్షేశ్వర స్వామి ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ద్వారపాలకునిగా హనుమంతుడు ఉండటం మరో విశేషం. ఇక్కడ బిక్షేశ్వరునికి అభిషేకం చేసి, తమ జోలె పట్టి బిక్ష వేడుకుంటే ఎంతటి కష్టాలైన తొలిగిపోతాయి. ఏటా పలువురు ఆధ్యాత్మిక గురువులు ఎందరో ప్రముఖులు ఈ స్వామి సేవలో తరిస్తారు. ఈ ఆలయంలోని ఇతర ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో హనుమంతుడు క్షేత్ర పాలకుడు మరియు దక్షిణామూర్తి లింగరూపంలో దర్శనమిస్తాడు.

Nearby templesआस-पास के मंदिरసమీప ఆలయాలు

Drag to move, use + / - or double-click to zoom.हिलाने के लिए खींचें, ज़ूम के लिए + / - या डबल-क्लिक करें।జరపడానికి లాగండి, జూమ్‌కు + / - లేదా డబుల్ క్లిక్ చేయండి. Open in Google Mapsगूगल मैप्स में खोलेंగూగుల్ మ్యాప్స్‌లో తెరవండి

Travel Guideयात्रा मार्गदर्शिकाప్రయాణ మార్గదర్శి

🚌This temple is around 70Kms from Karimnagar, 44 Kms from Manchiryal and 44 Kms from Peddapalli . There are plenty of buses to reach this place.

🚌ఈ ఆలయం కరీంనగర్ నుండి 70 కి.మీ, మంచిర్యాల్ నుండి 44 కి.మీ మరియు పెద్దపల్లి నుండి 44 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి చాలా బస్సులు ఉన్నాయి.

Sub Templesउप मंदिरఉప ఆలయాలు

🛕Lord Shiva

🛕Lord Dakshina Moorthy

🛕శివుడు

🛕దక్షిణా మూర్తి

Things to Coverक्या देखेंచూడవలసినవి

🙏🏼Take darshan & blessings of Lord Shiva & Lord Dakshinamoorthy

🙏🏼 भगवान शिव तथा भगवान दक्षिणामूर्ति के दर्शन एवं आशीर्वाद प्राप्त करें।

🙏🏼శివుడు మరియు దక్షిణామూర్తి దర్శనం మరియు ఆశీస్సులు పొందండి

Pooja Detailsपूजा विवरणపూజా వివరాలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

Festivals / Jatharaत्योहार / जात्राపండుగలు / జాతర

🌹Maha Shivarathri

🌹Karthika Masam

🌹మహా శివరాత్రి

🌹కార్తీక మాసం

Dress Codeवस्त्र संहिताదుస్తుల నియమం

🥻Traditional Dress

🥻पारंपरिक पोशाक

🥻సాంప్రదాయ దుస్తులు

Announcementsघोषणाएंప్రకటనలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

FAQ'sअक्सर पूछे जाने वाले प्रश्नతరచుగా అడిగే ప్రశ్నలు

Do we have parking at this temple?

There is no specific parking but you can park the vehicle on the road

Are there any other temples to visit in Manthani?

There are many famous temples to visit in Manthani. Lakshmi Devi Temple, Seeleswar, Siddeswar Temple , Hanuman Temple etc.