Shileshwar Sidheshwar Temple, Shiva Temple , Manthani, Telangana 505184

Karimnagar, Telangana

Aboutमंदिर के बारे मेंఆలయం గురించి

Shileshwar Sidheshwar Temple, Shiva Temple , Manthani, Telangana 505184

शिलेश्वर सिद्धेश्वर मंदिर, शिव मंदिर, मंथनी, तेलंगाना 505184

శీలేశ్వర్ సిద్ధేశ్వర్ ఆలయం, శివాలయం, మంథని, తెలంగాణ 505184

Temple Historyमंदिर का इतिहासఆలయ చరిత్ర

According to local elders, villagers and temple administrators, it is said that in the battle between King Prola-II and the King of Mantrakuta Gunda, the King of Mantrakuta Gunda, who was defeated, was chased away from the battlefield by King Prola, while two generals of the Kakatiya army, namely Seelappanayudu and Siddappanayudu, led the way and gave victory to the Gunda king. As a symbol of the said victory, two Shiva temples, Sri Seelaswara and Sri Siddeshwara, were built by the generals at Mantrakuta. At the same time, a tank named Seelasamudram was also built. These two temples were renovated during 1942/1943 by Sri Loke Pedda Ramanna, commonly known as Sri Ramanandendra Saraswati Swami (1901-1984), whose family members are committed to the preservation of the temple till date.

స్థానిక పెద్దలు, గ్రామవాసులు మరియు ఆలయ నిర్వాహకుల ప్రకారం.. రాజు ప్రోల -2 కు మంత్రకూట గుండ రాజుకు మధ్య జరిగిన యుద్ధంలో ఓడిపోయిన మంత్రకూట గుండ రాజు యుద్ధ క్షేత్రం నుండి వెనుతిరగగ ప్రొల రాజు వెంబడించాడని, కాగా కాకతీయ సైన్యానికి చెందిన ఇద్దరు సైన్యాధిపతులు, అనగా శీలప్పనాయుడు మరియు సిద్దప్పనాయుడు నాయకత్వం వహించి గుండ రాజుకు విజయం చేకుర్చారని చెబుతారు. చెప్పబడిన విజయం యొక్క గుర్తుగా రెండు శివాలయాలు, శ్రీ శీలేశ్వర మరియు శ్రీ సిద్దేశ్వరాలను మంత్రకూటలో సైన్యాధ్యక్షులు నిర్మించారు. అదే సమయంలో శీలసముద్రం పేరుతో ఒక చెరువు కూడా నిర్మించబడింది. ఈ రెండు దేవాలయాలు 1942/1943 సమయంలో సాధారణంగా శ్రీ రామానందేంద్ర సరస్వతి స్వామి (1901-1984) అని పిలువబడే శ్రీ లోకే పెద్ద రామన్నచే పునరుద్ధరించబడ్డాయి, ఇప్పటికి వారి కుటుంబ సభ్యులు ఆలయ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారు

Nearby templesआस-पास के मंदिरసమీప ఆలయాలు

Drag to move, use + / - or double-click to zoom.हिलाने के लिए खींचें, ज़ूम के लिए + / - या डबल-क्लिक करें।జరపడానికి లాగండి, జూమ్‌కు + / - లేదా డబుల్ క్లిక్ చేయండి. Open in Google Mapsगूगल मैप्स में खोलेंగూగుల్ మ్యాప్స్‌లో తెరవండి

Travel Guideयात्रा मार्गदर्शिकाప్రయాణ మార్గదర్శి

🚌This temple is around 70 Kms from Karimnagar , 22 Kms from Godhavari Khani. There are many famous temples in Manthani . There is famous Maha Lakshmi Temple , Shiva temples which you should visit when you visit this temple 🚌

ఈ ఆలయం కరీంనగర్ నుండి 70 కిలోమీటర్లు, గోదావరి ఖని నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంథనిలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ప్రసిద్ధ మహా లక్ష్మి దేవాలయం, శివాలయాలు ఉన్నాయి, మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు తప్పక సందర్శించాలి

Sub Templesउप मंदिरఉప ఆలయాలు

🛕Lord Shiva

🛕శివుడు

Things to Coverक्या देखेंచూడవలసినవి

🙏🏼Take darshan & blessings of Lord Shiva

🙏🏼 भगवान शिव के दर्शन एवं आशीर्वाद प्राप्त करें।

🙏🏼శివుని దర్శనం & ఆశీస్సులు పొందండి

Pooja Detailsपूजा विवरणపూజా వివరాలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

Festivals / Jatharaत्योहार / जात्राపండుగలు / జాతర

🌹Shiva Ratri

🌹Karthika Masam

🌹శివ రాత్రి

🌹కార్తీక మాసం

Dress Codeवस्त्र संहिताదుస్తుల నియమం

🥻Traditional Dress

🥻पारंपरिक पोशाक

🥻సాంప్రదాయ దుస్తులు

Announcementsघोषणाएंప్రకటనలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

FAQ'sअक्सर पूछे जाने वाले प्रश्नతరచుగా అడిగే ప్రశ్నలు

Do we have parking?

Yes

Are there any near by temples?

There are plenty of Temples in Manthani. There are many Shiva Temple ,Hanuman Temple, Vinayak temples that you should visit